'Bikini airline' Vietjet to start India-Vietnam flights from December with tickets priced at Rs 9
The airline is offering 'super-saving tickets' priced at Rs 9 onwards, during its 'three golden days - a special promotion' by the airline from August 20 to 22.
#bikiniairlines
#FlightOffers
#flighttickets
#NewDelhi
#Vietjet
#Vietnam
వియత్నాంకు చెందిన 'వియత్‌జెట్ ఎయిర్' సంస్థ...'బికినీ ఎయిర్‌లైన్స్'గా చాలా ఫేమస్..! ఎయిర్ హోస్టెస్ బికినీ ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం గతంలో వియత్నాంలో పెద్ద దుమారాన్నే రేపింది. ఐతే వియత్‌జెట్ సంస్థ భారత్‌లోనూ సర్వీసులను ప్రారంభిస్తోంది. డిసెంబరు 6 నుంచి హోచి మిన్-ఢిల్లీ, హనోయ్-ఢిల్లీ రూట్లో విమానాలను నడుపుతామని ప్రకటించింది. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది వియత్‌జెట్. రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. 'గోల్డెన్ డేస్' పేరిట ఆగస్టు 20-22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.